(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ద్రోణపర్వ - అధ్యాయ 086
॥ శ్రీః ॥
7.86. అధ్యాయః 086
Mahabharata - Drona Parva - Chapter Topics
సంజయేన ధృతరాష్ట్రోపాలంభపూర్వకం యుద్ధకథనోపక్రమః॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text
సంజయ ఉవాచ। 7-86-0x(4485)(47960)
హంత తే సంప్రవక్ష్యామి సర్వం ప్రత్యక్షదర్శివాన్।
శుశ్రూషస్వ స్థిరో భూత్వా తవ హ్యపనయో మహాన్॥ 7-86-1(47961)
గతోదకే సేతుబంధో యాదృక్తాదృగయం తవ।
విలాపో నిష్ఫలో రాజన్మా శుచో భరతర్షభ॥ 7-86-2(47962)
అనతిక్రమణీయోఽయం కృతాంతస్యాద్భుతో విధిః।
మా శుచో భరతశ్రేష్ఠ దిష్టమేతత్పురాతనం॥ 7-86-3(47963)
యది త్వం హి పురా ద్యూతాత్కుంతీపుత్రం యుధిష్ఠిరం।
నివర్తయేథాః పుత్రాంశ్చ న త్వాం వ్యసనమావ్రజేత్॥ 7-86-4(47964)
యుద్ధకాలే పునః ప్రాప్తే తదైవ భవతా యది।
నివర్తితాః స్యుః సంరబ్ధా న త్వాం వ్యసనమావ్రజేత్॥ 7-86-5(47965)
దుర్యోధనం చావిధేయం బధ్నీయాస్త్వం పురా యది।
అవేక్ష్య కౌరవాన్రాజన్ప్రాప్స్యసే త్వం మహద్యశః॥ 7-86-6(47966)
తత్తే బుద్ధివ్యతీచారముపలప్స్యంతి తజ్జనాః।
పాంచాలా వృష్ణయః సర్వే యే చాన్యేఽపి నరాధిపాః॥ 7-86-7(47967)
స కృత్వా పితృకర్మ త్వం పుత్రం సంస్థాప్య సత్పథే।
వర్తేథా యది ధర్మేణ న త్వాం వ్యసనమావ్రజేత్॥ 7-86-8(47968)
త్వం తు ప్రాజ్ఞతమో లోకే హిత్వా ధర్మం సనాతనం।
దుర్యోధనస్య కర్ణస్య శకునేశ్చాన్వగా మతం॥ 7-86-9(47969)
తత్తే విలపితం సర్వం మయా రాజన్నిశామితం।
అర్థే నివిశమానస్య విషమిశ్రం యథా మధు॥ 7-86-10(47970)
న తథా మన్యతే కృష్ణో న చ రాజా యుధిష్ఠిరః।
న భీష్మో నైవ చ ద్రోణో యథా త్వం మన్యసే నృప॥ 7-86-11(47971)
వ్యజానీత యదా తు త్వాం లుబ్ధం ధర్మప్రవాదినం।
తదాప్రభృతి కృష్మస్త్వాం న తథా బహుమన్యతే॥ 7-86-12(47972)
పరుషాణ్యుచ్యమానాంశ్చ యథా పార్థానుపేక్షసే।
తస్యానుబంధః ప్రాప్తస్త్వాం పుత్రామాం రాజ్యకాముక॥ 7-86-13(47973)
పితృపైతామహం రాజ్యమపావృత్తం త్వయాఽనఘ।
అథ పార్థైర్జితాం కృత్స్నాం పృథివీం ప్రత్యపద్యథాః॥ 7-86-14(47974)
పాండునా నిర్జితం రాజ్యం కౌరవాణాం యశస్తథా।
ఏతచ్చాప్యధికం భూయః పాండవైర్ధర్మచాఖిభిః॥ 7-86-15(47975)
తేషాం తత్తాదృశం కర్మ త్వామాసాద్య సునిష్ఫలం।
యత్పిత్ర్యాద్ధంశితా రాజ్యాత్త్వయేహామిషగృద్ధినా॥ 7-86-16(47976)
యత్పునర్యుద్ధకాలే త్వం పుత్రాన్గర్హయసే నృప।
బహుధా వ్యాహరందోషాన్న తదద్యోపపద్యతే॥ 7-86-17(47977)
న హి రక్షంతి రాజానో యుధ్యంతో జీవితం రణే।
చమూం విగాహ్య పార్థానాం యుధ్యంతే క్షత్రియర్షభాః॥ 7-86-18(47978)
యాం తు కృష్ణార్జునౌ సేనాం యాం సాత్యకివృకోదరౌ।
రక్షేరన్కో ను తాం యుధ్యేచ్చమూమన్యత్ర కౌరవాత్॥ 7-86-19(47979)
యేషాం యోద్ధా గుడాకేశో యేషాం మంత్రీ జనార్దనః।
యేషాం చ సాత్యకిర్యోద్ధా యేషాం యోద్ధా వృకోదరః॥ 7-86-20(47980)
కో హి తాన్విషహేద్యోద్ధుం మర్త్యధర్మా ధనుర్ధరః।
అన్యత్ర కౌరవేయేభ్యో యే వా తేషాం పదానుగాః॥ 7-86-21(47981)
యావత్తు శక్యతే కర్తుమంతరజ్ఞైర్జనాధిపైః।
క్షత్రధర్మరతైః శూరైస్తావత్కుర్వంతి కౌరవాః॥ 7-86-22(47982)
యథా తు పురుషవ్యాఘ్రైర్యుద్ధం పరమసంకటం।
కురూణాం పాండవైః సార్ధం తత్సర్వం శృణు తత్త్వతః॥ ॥ 7-86-23(47983)
ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి జయద్రథవధపర్వణి ష·డశీతితమోఽధ్యాయః॥ 86 ॥
Mahabharata - Drona Parva - Chapter Footnotes
5-86-17 తే తవ బుద్ధేర్వ్యతిచారం వైషంయముపలప్స్యంత్యనుభవిష్యంతి॥
5-86-13 అర్థే నివిశమానానాం యథా పార్థానుపేక్షసే ఇతి క.ట. పాఠః॥
5-86-22 అంతరజ్ఞైరవసరవేదిభిః॥
5-86-86 షడశీతితమోఽధ్యాయః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.